(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
భీష్మపర్వ - అధ్యాయ 056
॥ శ్రీః ॥
6.56. అధ్యాయః 056
Mahabharata - Bhishma Parva - Chapter Topics
ఉభయపక్షయోర్వ్యూహరచనా ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text
సంజయ ఉవాచ। 6-56-0x(4122)(41070)
ప్రభాతాయాం చ శర్వర్యాం భీష్మః శాంతనస్తదా।
అనీకాన్యనుసంయానే వ్యాదిదేశాయ భారత ॥ 6-56-1(41071)
గారుడం చ మహావ్యూహం చక్రే శాంతనవస్తదా।
పుత్రాణాం తే జయాకాంక్షీ భీష్మః కురుపితామహః । 6-56-2(41072)
గరుడస్య స్వయం తుండే పితా దేవవ్రతస్తవ।
చక్షుషీ చ భరజ్వాజః కృతవర్మా చ సాత్వతః ॥ 6-56-3(41073)
అశ్వత్థామా కృపశ్చైవ శిర ఆస్తాం యశస్వినౌ ।
త్రైగర్త్తైరథ కైకేయైర్వాటధానైశ్చ సంయుగే ॥ 6-56-4(41074)
భూరిశ్రవాః శలః శల్యో భగదత్తశ్చ మారిష ।
మద్రకాః సింధుసౌవీరాస్తథా పాంచనదాశ్చ యే ॥ 6-56-5(41075)
జయద్రథేన సహితా గ్రీవాయాం సన్నివేశితాః ।
పృష్ఠే దుర్యోధనో రాజా సోదర్యైః సానుగైర్వృతః ॥ 6-56-6(41076)
విందానువిందావావంత్యౌ కాంభోజశ్చ శకైః సహ।
పచ్ఛమాసన్మహారాజ శూరసేనాశ్చ సర్వశః ॥ 6-56-7(41077)
మాగధాశ్చ కలింగాశ్చ దాసేరకగణైః సహ ।
దక్షిణం పక్షమాసాద్య స్థితా వ్యూహస్య దంశితాః ॥ 6-56-8(41078)
కాకరుశా వికుంచాశ్చ ముండాః కుండీవృషాస్తథా।
బృహద్వలేన సహితా వామం పార్శ్వమవస్థితాః ॥ 6-56-9(41079)
వ్యూఢం దృష్ట్వా తు తత్సైన్యం సవ్యసాచీ పరంతపః।
ధృష్టద్యుంనేన సహితః ప్రత్యవ్యూహత సంయుగే ॥ 6-56-10(41080)
అర్ధచంద్రేణ వ్యూహేన వ్యూహంతమతిదారుణం ।
దక్షిణం శృంగమాస్వయ భిమసేనో వ్యరోచత ॥ 6-56-11(41081)
నానాసంస్త్రౌపసంషత్రైర్నానాదేశ్యైర్నృపైర్వృతః ।
తదన్యేవ విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ॥ 6-56-12(41082)
తదనంతరమేవాసీన్నీలో నీలాయుధైః సహ ।
నీలాదనంతరశ్చైవ ధృష్టకేతుర్మహాబలః ॥ 6-56-13(41083)
చేదికాశికరూపేశ్చ పౌరవైరపి సంవృతః।
ధృష్టద్యుంనః శిఖండీ చ పాంచాలాశ్చ ప్రభద్రకాః ॥ 6-56-14(41084)
మధ్యే సైన్యస్య మహతః స్థితా యుద్ధాయ భారత।
తత్రైవ ధర్మరాజోఽపి గజానీకేన సంవృతః । 6-56-15(41085)
తతస్తు సాత్యకీ రాజంద్రౌపద్యాః పంచ చాత్మజాః ।
అభిమన్యుస్తతః శూర ఇరావాంశ్చ తతః పరం ॥ 6-56-16(41086)
భైమసేనిస్తతో రాజన్కేకయాశ్చ మహారథాః ।
ఏతే సర్వే మహారాజ వామం పార్శ్వముపాశ్రితాః ॥ 6-56-17(41087)
సర్వస్య జగతో గోప్తా గోప్తా యస్య జనార్దనః।
`తత్రానురథినాం శ్రేష్ఠో వామశ్రృంగే వ్యవస్థితః।'
ఏవమేతం మహావ్యూహం ప్రత్యవ్యూహంత పాండవాః ॥ 6-56-18(41088)
వధార్థం తవ పుత్రామాం తత్పక్షే యే చ సంగతాః ।
తతః ప్రవవృతే యుద్ధం వ్యతిషక్తరథద్విపం ॥ 6-56-19(41089)
తావకానాం పరేషాం చ నిఘ్నతామితరేతరం ।
హయౌఘాశ్చ రథౌఘాశ్వ తత్ర తత్ర విశాంపతే ॥ 6-56-20(41090)
సంపతంతో వ్యదృశ్యంత నిఘ్నంతస్తే పరస్పరం ।
ధావతాం చ రథోఘానాం నిఘ్నతాం చ పృథక్ పృథక్ ॥ 6-56-21(41091)
బభూవ తుములః శబ్దో విమిశ్రో దుందుభిస్వనైః ।
దివస్పృఙ్వరవీరాణాం నిఘ్నతామితరేతరం ।
సంప్రహారే సుతుములే తవ తేషాం చ భారత ॥ ॥ 6-56-22(41092)
ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి తృతీయదివసయుద్ధే షట్పంచాశోఽధ్యాయః ॥
Mahabharata - Bhishma Parva - Chapter Footnotes
6-56-17 తతోఽభూద్ద్విపదాం శ్రేష్ఠో వామం పార్శ్వమపాశ్రితః ఇతి ఖo పాఠః ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.